Thursday, May 22, 2008

మరోసారి ఈనాడు పై సాక్షి,టీవీ స్టుడియోలో చావబోయిన రౌడీ

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=3964&categoryid=1&subcatid=18

http://andhrajyothy.com/mainshow.asp?qry=/2008/may/22state20

2 comments:

Naveen Garla said...

అదేదో సామెత చెప్పినట్లు ఉంది. ఫ్యాక్షనిస్టులు...రౌడీలు పత్రికల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. పత్రికలు ప్రభుత్వంలో చూడాల్సింది మంచిని కానే కాదు. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల గళంగా పని చేసేదే నిజమైన పత్రిక. కాగ్ నివేదిగ తలంటిన తరువాత కూడా ప్రభుత్వ పని తీరులో తప్పులేమీ కనిపించలేదా సాక్షికి? 60వేల కోట్ల ఋణ మాఫీ తరువాత కూడా 200మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంట...ఇది చాలదా ఈ ప్రభుత్వ 'చెత్త'శుద్ది గురించి ప్రశ్నించటానికి. సాక్షి యాజమాన్యానికి ఎప్పుడెప్పుడు విశ్వసనీయత కోల్పోతామా అని అంత ఉబలాటంగా ఉంటే...దానికి మనమేం చేస్తాం.

Anil Dasari said...

సాక్షి వల్ల ఈనాడు సర్క్యులేషన్ కి ఢోకా లేదంటే ఏంటో అనుకున్నా. నిజమే. ఎందుకంటే సాక్షి ఉద్యోగులంతా తప్పకుండా ఈనాడు కొని అందులో ఏముందా అని భూతద్దాలతో వెదికి మరునాడు తమ పేపర్లో ఖండనలు రాయాలిగదా. ఆవిధంగా ఒకఛోట తగ్గిన సర్క్యులేషన్ మరో చోట దొరుకుతుంది ఈనాడుకి. ప్రభుత్వం ఇవ్వాల్సిన వివరణలు వీళ్లు ఇచ్చుకోవటమేమిటో. మళ్లీ రాగద్వేషాలు లేనట్లు పోజులొకటి. ముంజేతి కంకణానికి అద్దమెందుకు? నిజాలని ట్విస్ట్ చేసి రాసినా ఈనాడులో ఎంతో కొంత నిజమంటూ ఉంటుంది. సాక్షిలో అదీ లేదు. ఈ పేపర్ ఎక్కువ రోజులుండటం కష్టమే.