Monday, June 23, 2008

ఈనాడు,సాక్షి ఒక్కలాగే "ఆరేసాయి"



అయ్యా అదీ సంగతి.ఇవ్వాళ్టి ఈనాడు,సాక్షి దినపత్రికలు ఫెదరర్ వార్తను ఒక్కలాగా ఎలా ఆరేసాయో చూసారుగా!!!

5 comments:

Kathi Mahesh Kumar said...

బాగుంది. కనీసం స్పోర్ట్స్ న్యూస్ ఒక్కలాగే రాసారు. కానీ ఒకే టైటిల్ ఎలా కుదిరిందబ్బా???

Shiva Bandaru said...

బాగుంది.

Anil Dasari said...

సాక్షి రాతగాళ్లు రోజూ ఈనాడుని అక్షరం వదలకుండా చదువుతారు కదా (అందులో తప్పులు పట్టుకుని మర్నాడు సాక్షిలో ఏకటానికి). అలా చదివీ చదివీ వాళ్లకి ఈనాడు శైలి వంటబట్టేసినట్లుంది!

cbrao said...

ప్రస్తుతం సాక్షి లో పనిచేసే సిబ్బంది చాలా మంది ఈనాడు నుంచి వచ్చిన వారే. పేపర్ మారినంత మాత్రాన working style అంత త్వరగా మారగలదా?

చదువరి said...

కాకతాళీయం!