Tuesday, June 24, 2008

ఈవార్తను ఎవరైనా చదివారా?చదివినా స్పందించలేదా?







పాఠశాల,కళాశాలల స్థాయి లో తెలుగు విద్యాబోధనను విపరీతంగా ప్రభావితం చేసే ఈ వార్త 19 తేదీన ఆంధ్రభూమి దినపత్రిక ప్రచురించింది.మిగిలిన పత్రికల్లో ఎవరైనా ఇంతప్రాముఖ్యత కలిగిన వార్తను చూసుంటే తెలియజేయగలరు.

1 comments:

Anil Dasari said...

మంచి పని చేశారు. సంస్కృతం కోసం దేవనాగరి నేర్చుకునే బదులు తెలుగు నేర్చుకునే వాళ్ల సంఖ్య కొంతైనా పెరుగుతుంది. అసలు సంస్కృతం, హిందీలని పూర్తిగా ఎత్తేయాలి. లేకపోతే, కళాశాల స్థాయిలో ఈ భాషల్ని ఆల్ఫాబెట్స్ తో మొదలెట్టటమేమిటి? వాటిని నిజంగా ఆయా భాషలమీద ఇష్టంతో నేర్చుకునే వాళ్లెందరు? పెద్దగా చదివేపనిలేకుండా ఒక పేపరు లాగించేయొచ్చని ఈ సబ్జెక్టులు తీసుకునేవాళ్లే ఎక్కువ. అంతగా ఇతర భాషల మీద మక్కువ ఉండేవాళ్లకోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులేవైనా మొదలు పెట్టొచ్చు కదా. హిందీ రాష్ట్రాల్లో బళ్లలో ఆ భాషెలాగూ బోధిస్తారు. తెలుగుని ఆంధ్రఫ్రదేశ్ లోనూ నేర్పించకపోతే ఎలా?