Saturday, July 19, 2008

అశ్లీలం మరియూ సెన్సారు వారు,మరి ప్రేక్షకులూ,పాఠకులూ,బ్లాగర్లూ?
















6 comments:

సూర్యుడు said...

ఇలా అయితే చాలా ఉన్నాయి సెన్సార్ చెయ్యడానికి, ఒక్క సినేమాలే కాదు :)

Unknown said...

మాటలు భలే మారుస్తారో లేక మన మీడియా మహత్యమో రోజుకో సంగతి చెబుతారు ఈ పేపర్లలో...

సూర్యుడు గారన్నట్టు ప్రకటనలు గట్రా పట్టవెందుకో మరి ??

Anil Dasari said...

ఆ సెన్సారాయన ఫొటో పక్కనున్న అనూష్క ఫొటో కుర్రాళ్లని రెచ్చగొట్టే భంగిమలో, జరంత అశ్లీలంగా ఉంది :)

netizen నెటిజన్ said...

జనాభాలో , ఫలానా వారి శాతం పెరిగిపోతున్నది, కాబట్టి వారిని, ఒక ఐదు సంవత్సరాలలో తమ సంతనోత్పత్త్తి ని మేము సూచించిన నిష్పత్తి లోబడి ఉండాలని అలాకాని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసిఉంటుందని మేము హెచ్చరిస్తున్నామని, వారు రేపు ఎందుకు ప్రకటించకూడదన్నది ప్రశ్న!

netizen నెటిజన్ said...

సూర్యుడు గారి వ్యాఖ్య చదివినతరువాత, అబ్రకదబ్ర వాఖ్య , కత్తి మహేష్ కుమారు గారు తమ టపాలో అన్న, "నడుం మీద బిందె" మనసులో మెదిలి, ఇందాక వ్యాఖ్యకి కారణభూతాలైనవి.

Mitra said...

Nice collection of news stories from Telugu News Papers. Keep it up the good work.